Skip to content
Pull to refresh
పర్యాటక ప్రాంతాలపై రీల్స్ పోటీ.. గడువు ఈ నెల 30 వరకు పొడగింపు : జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ 
N5TG Watermark
Local News BREAKING
📍 సిరిసిల్ల జిల్లా: 🕒 27 Sep 2026 • 02:02 PM
✔ Admin-N5TG NEWS
👁 Views : 203

పర్యాటక ప్రాంతాలపై రీల్స్ పోటీ.. గడువు ఈ నెల 30 వరకు పొడగింపు : జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై నిర్వహిస్తున్న ఉత్తమ రీల్స్, వ్యూస్ పోటీల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ గుడి చెరువు బండ్ పార్క్, నాంపల్లి గుట్టపై సృజనాత్మకంగా రీల్స్ రూపొందించి పర్యాటక ప్రాంతాన్ని ప్రచారం చేయాలని సూచించారు.ఉత్తమ రీల్స్‌కు మొదటి బహుమతి రూ.15 వేలు, రెండో బహుమతి రూ.10 వేలు, మూడో బహుమతి రూ.5 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. రీల్స్ లింకులను 9440239783 నంబర్‌కు వాట్సాప్ చేయాలని కలెక్టర్ సూచించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై నిర్వహిస్తున్న ఉత్తమ రీల్స్, వ్యూస్ పోటీల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ గుడి చెరువు బండ్ పార్క్, నాంపల్లి ...రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై నిర్వహిస్తున్న ఉత్తమ రీల్స్, వ్యూస్ పోటీల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ గుడి చెరువు బండ్ పార్క్, నాంపల్లి గుట్టపై సృజనాత్మకంగా రీల్స్ రూపొందించి పర్యాటక ప్రాంతాన్ని ప్రచారం చేయాలని సూచించారు.ఉత్తమ రీల్స్‌కు మొదటి బహుమతి రూ.15 ...
0
0
0
11
Issue
సిరిసిల్లలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు:
N5TG Watermark
Local News BREAKING
📍 సిరిసిల్ల టౌన్ : 🕒 27 Sep 2026 • 12:38 PM
✔ Admin-N5TG NEWS
👁 Views : 382

సిరిసిల్లలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు:

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బైపాస్ సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ పద్మశాలి నాయకులు, పట్టణ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బాపూజీ...సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బైపాస్ సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దార్...సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బైపాస్ సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ పద్మశాలి నాయకులు, పట్టణ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొండా లక...
0
0
0
5
Issue
తంగళ్లపల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు :
N5TG Watermark
Local News BREAKING
📍 తంగళ్లపల్లి 🕒 27 Sep 2026 • 12:03 PM
✔ Admin-N5TG NEWS
👁 Views : 500

తంగళ్లపల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు :

తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, వారి పోరాటాన్ని చిరస్మరణీయంగా గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాపల్లి ఆనందం, ఉపాధ్యక్షుడు భీమని అశోక్, తంగళ్లపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం, అంకారపు రవీందర్, బూర నారాయణ, మోర శ్రీహరి, సామల గణేష్, తుమ్మ దేవేందర్, తాటికొండ చందు, బండి జగన్ తదితర పద్మశాలి నాయకులు పాల్గొన్నారు.తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, వారి పోరాటాన్ని చిరస్మరణీయంగా గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంల...తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, వారి పోరాటాన్ని చిరస్మరణీయంగా గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాపల్లి ఆనందం, ఉపాధ్యక్షుడు భీమని అశోక్, తంగళ్లపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం, అంకారపు రవీందర్...
0
0
0
14
Issue
కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా మహమ్మద్ పర్వేజ్
N5TG Watermark
Politics
📍 సిరిసిల్ల 🕒 27 Sep 2026 • 11:41 AM
✔ Haffeez
👁 Views : 107

కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా మహమ్మద్ పర్వేజ్

నియామక పత్రం అందజేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడునవ తెలంగాణ రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీగా మహమ్మద్ పర్వేజ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీపై నమ్మకంతో, కార్యకర్తగా పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని గుర్తించి తనకు జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి మహమ్మద్ పర్వేజ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్య...నియామక పత్రం అందజేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడునవ తెలంగాణ రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీగా మహమ్మద్ పర్వేజ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీపై నమ్మకంతో, కార్యకర్తగా...నియామక పత్రం అందజేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడునవ తెలంగాణ రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీగా మహమ్మద్ పర్వేజ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీపై నమ్మకంతో, కార్యకర్తగా పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని గుర్తించి తనకు జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి మహమ...
1
0
0
2
Issue
ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
N5TG Watermark
Local News BREAKING
📍 సిరిసిల్ల టౌన్ : 🕒 26 Sep 2026 • 05:00 PM
✔ Admin-N5TG NEWS
👁 Views : 44

ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.జిల్లాలోని 2,200కు పైగా గణేష్ మండపాల విగ్రహాలు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులతో పాటు రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఆరోగ్యశాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.శోభాయాత్రలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ 11 రోజులపాటు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నిమజ్జనానికి సహకరించిన జిల్లా ప్రజలు, మండపాల ...రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.జిల్లాలోని 2,200కు పైగా గణేష్ మండపాల విగ్రహాలు శాంతియుత వాతావరణంల...రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.జిల్లాలోని 2,200కు పైగా గణేష్ మండపాల విగ్రహాలు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులతో పాటు రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఆరోగ్యశాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి...
1
0
0
11
Issue
ముదిరాజుల సింహగర్జన సభకు భారీగా హాజరైన ముదిరాజులు బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చాలని ప్రభుత్వానికి డిమాండ్
N5TG Watermark
Local News
📍 సిరిసిల్ల 🕒 26 Sep 2026 • 03:53 PM
✔ Haffeez
👁 Views : 39

ముదిరాజుల సింహగర్జన సభకు భారీగా హాజరైన ముదిరాజులు బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చాలని ప్రభుత్వానికి డిమాండ్

  సిరిసిల్ల పట్టణ కేంద్రంలో నేడు ముదిరాజ్ సింహ గర్జన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సాధన కమిటీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ముదిరాజ్‌ల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తరపున అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, రాష్ట్ర బీసీ ముదిరాజ్ సంక్షేమ నాయకులు పర్శ హనుమండ్లు, రెడ్డిబోయిన గోపి, జిల్లా అధ్యక్షులు చొక...  సిరిసిల్ల పట్టణ కేంద్రంలో నేడు ముదిరాజ్ సింహ గర్జన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సాధన కమిటీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ముదిరాజ్‌ల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తరపున అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటా...  సిరిసిల్ల పట్టణ కేంద్రంలో నేడు ముదిరాజ్ సింహ గర్జన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సాధన కమిటీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ముదిరాజ్‌ల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తరపున అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, క్రీడా శాఖ మంత్రి వ...
0
0
0
4
Issue
జిల్లా సమీకృత కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు:
N5TG Watermark
Local News BREAKING
📍 సిరిసిల్ల టౌన్ : 🕒 26 Sep 2026 • 01:07 PM
✔ Admin-N5TG NEWS
👁 Views : 40

జిల్లా సమీకృత కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు:

సమీకృత కార్యాలయాల సముదాయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.సమీకృత కార్యాలయాల సముదాయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రజక సంఘం...సమీకృత కార్యాలయాల సముదాయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
0
0
0
8
Issue
జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు:
N5TG Watermark
Local News BREAKING
📍 సిరిసిల్ల టౌన్ : 🕒 26 Sep 2026 • 01:00 PM
✔ Admin-N5TG NEWS
👁 Views : 676

జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు:

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలిగా, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా చాకలి ఐలమ్మ నిలిచారని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ శ్రవణ్ యాదవ్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలిగా, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా చాకలి ...తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలిగా, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా చాకలి ఐలమ్మ నిలిచారని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ శ్రవణ్ యాదవ్, పో...
0
0
0
9
Issue
వేములవాడలో కారు, లారీ ఢీ.. పలువురికి గాయాలు:
N5TG Watermark
Local News BREAKING
📍 వేములవాడ :నందికమన్ 🕒 26 Sep 2026 • 12:53 PM
✔ Admin-N5TG NEWS
👁 Views : 36

వేములవాడలో కారు, లారీ ఢీ.. పలువురికి గాయాలు:

వేములవాడ ప్రధాన రహదారిపై నంది కమాన్ వద్ద కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, కారులోని పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వేములవాడ పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.వేములవాడ ప్రధాన రహదారిపై నంది కమాన్ వద్ద కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, కారులోని పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వేములవాడ పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ...వేములవాడ ప్రధాన రహదారిపై నంది కమాన్ వద్ద కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, కారులోని పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వేములవాడ పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
1
0
0
7
Issue
నేడు సిరిసిల్లలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహణ
N5TG Watermark
Local News BREAKING
📍 సిరిసిల్ల టౌన్ : 🕒 26 Sep 2026 • 11:15 AM
✔ Admin-N5TG NEWS
👁 Views : 45

నేడు సిరిసిల్లలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహణ

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ చౌరస్తాలో ఉన్న ఆమె విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎస్సీ ఎస్టీసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని నాయకులు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సూర రాజు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ చౌరస్తాలో ఉన్న ఆమె విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎస్సీ ఎస్టీసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ప్రభుత్వ వి...తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ చౌరస్తాలో ఉన్న ఆమె విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎస్సీ ఎస్టీసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని నాయకులు స్మరించుక...
0
0
0
9
Issue

CONTACT ADMIN

Send your message to N5TG News admin team.

REPORT LOCAL ISSUE

మీ ప్రాంతంలోని /గ్రామం లోని సమస్యలను మాకు తెలియపరచండి

STATE NEWS:
తెలంగాణలో మన రాజన్న సిరిసిల్లలో మొట్టమొదటిసారిడిజిటల్ వేదికగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వార్తల సమాచారం లోN5TG NEWS బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యేశ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల ప్రారంభించడం జరిగినది.నేడు తెలంగాణలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు:
N5TG NEWS:
❇️నేడు తెలంగాణలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు❇️ నేడు అధికారుల భద్రత మధ్య వినాయక నిమజ్జనం ముగింపు ❇️సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రజలకు వార్తల సమాచారంలో సులువుగా తెలియజేయడానికి * N5TG NEWS -TELANGANA VOICE * ప్రారంభించడం జరిగినది. ✳️ N5TG NEWS -TELANGANA VOICE సిరిసిల్ల ఎమ్మెల్యే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేతులు మీదిగా ప్రారంభించడం జరిగినది. ✳️ సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన పలు పద్మశాలి ప్రముఖులు ❇️   •   ❇️నేడు తెలంగాణలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు❇️ నేడు అధికారుల భద్రత మధ్య వినాయక నిమజ్జనం ముగింపు ❇️సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రజలకు వార్తల సమాచారంలో సులువుగా తెలియజేయడానికి * N5TG NEWS -TELANGANA VOICE * ప్రారంభించడం జరిగినది. ✳️ N5TG NEWS -TELANGANA VOICE సిరిసిల్ల ఎమ్మెల్యే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేతులు మీదిగా ప్రారంభించడం జరిగినది. ✳️ సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన పలు పద్మశాలి ప్రముఖులు ❇️   •   ❇️నేడు తెలంగాణలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు❇️ నేడు అధికారుల భద్రత మధ్య వినాయక నిమజ్జనం ముగింపు ❇️సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రజలకు వార్తల సమాచారంలో సులువుగా తెలియజేయడానికి * N5TG NEWS -TELANGANA VOICE * ప్రారంభించడం జరిగినది. ✳️ N5TG NEWS -TELANGANA VOICE సిరిసిల్ల ఎమ్మెల్యే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేతులు మీదిగా ప్రారంభించడం జరిగినది. ✳️ సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన పలు పద్మశాలి ప్రముఖులు ❇️
ADVT.:
N5TG NEWS న్యూస్ వెబ్ సైట్ ను లాంచ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు.. ✳️ సిరిసిల్ల ప్రాంతంలోని యువత ప్రతిభ ద్వారా, స్థానిక వార్తలు, ఆలోచనలు మరియు సృజనాత్మకతను సిరిసిల్ల ప్రజలకే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలకు డిజిటల్ వేదిక ద్వారా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో N5TG NEWS వెబ్ ఛానల్‌ను రూపొందించారు.✳️ N5TG NEWS వెబ్ ఛానల్ వ్యవస్థాపకులు అంకారపు రవి & ఎం.డి ఆఫీజ్ ను అభినందించిన కే.టీ.ఆర్ ✳️ నేడు తంగళ్ళపల్లి లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు✳ ✳️ ✴️ ఈనెల 30వ తేదీన సిరిసిల్ల జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి. ✴️   •   N5TG NEWS న్యూస్ వెబ్ సైట్ ను లాంచ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు.. ✳️ సిరిసిల్ల ప్రాంతంలోని యువత ప్రతిభ ద్వారా, స్థానిక వార్తలు, ఆలోచనలు మరియు సృజనాత్మకతను సిరిసిల్ల ప్రజలకే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలకు డిజిటల్ వేదిక ద్వారా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో N5TG NEWS వెబ్ ఛానల్‌ను రూపొందించారు.✳️ N5TG NEWS వెబ్ ఛానల్ వ్యవస్థాపకులు అంకారపు రవి & ఎం.డి ఆఫీజ్ ను అభినందించిన కే.టీ.ఆర్ ✳️ నేడు తంగళ్ళపల్లి లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు✳ ✳️ ✴️ ఈనెల 30వ తేదీన సిరిసిల్ల జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి. ✴️   •   N5TG NEWS న్యూస్ వెబ్ సైట్ ను లాంచ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు.. ✳️ సిరిసిల్ల ప్రాంతంలోని యువత ప్రతిభ ద్వారా, స్థానిక వార్తలు, ఆలోచనలు మరియు సృజనాత్మకతను సిరిసిల్ల ప్రజలకే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలకు డిజిటల్ వేదిక ద్వారా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో N5TG NEWS వెబ్ ఛానల్‌ను రూపొందించారు.✳️ N5TG NEWS వెబ్ ఛానల్ వ్యవస్థాపకులు అంకారపు రవి & ఎం.డి ఆఫీజ్ ను అభినందించిన కే.టీ.ఆర్ ✳️ నేడు తంగళ్ళపల్లి లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు✳ ✳️ ✴️ ఈనెల 30వ తేదీన సిరిసిల్ల జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి. ✴️